ఒక్కరోజులో ఏం జరిగింది?
ఆదిత్య బద్వేల్, రేఖ నిరోషా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒక్కరోజు.. 48గంటలు’. నిరంజన్ దర్శకుడు. కిరణ్ కుమార్ రెడ్డి నిర్మాత. సెన్సారును పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
ఆదిత్య బద్వేల్, రేఖ నిరోషా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒక్కరోజు.. 48గంటలు’. నిరంజన్ దర్శకుడు. కిరణ్ కుమార్ రెడ్డి నిర్మాత. సెన్సారును పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
నిర్మాత మాట్లాడుతూ ‘అమూల్యమైన ఒక డైమండ్‌ని రక్షించడానికి కథానాయకుడు టైం ట్రావెల్‌ని వాడుకుని ఎలా విజయం సాధించాడు అనేది కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా వుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
Y.S. Jagan | మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలి : వైఎస్ జగన్
Health tips | మీ ఒంట్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే రెగ్యులర్‌గా ఇవి తీసుకోవాలట..!
TTD Insurance | తిరుమల భక్తులకు బీమా పథకం ప్రారంభం.. ఏడుగురికి పరిహారం అందజేత
RS Praveenkumar | మెటా కేసులో ఒక న్యాయం.. ‘మహా’ కేసులో మరో న్యాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

