OIl India Recruitment | ఆయిల్ ఇండియా లిమిటెడ్లో సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ/బీటెక్ లేదా పీజీ (పెట్రోలియం ఇంజినీరింగ్/టెక్నాలజీ), ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
మొత్తం ఖాళీలు: 16
పోస్టులు: సూపరింటెండెంట్ ఇంజినీర్
అర్హతలు: బీఈ/బీటెక్ లేదా పీజీ (పెట్రోలియం ఇంజినీరింగ్/టెక్నాలజీ), ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 11
వెబ్సైట్: https://www.oil-india.com