Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani), బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) కాంబోలో వస్తున్న చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). ఈ మూవీకి శౌర్యువ్ (Shouryuv) (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని 30 (Nani 30)గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలోప్రమోషనల్ యాక్టివిటీస్‌తో ఫుల్ బిజీగా ఉంది నాని టీం. హాయ్ నాన్న నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు.. ఈ సినిమాను మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా చేశాయి. సమయమా, గాజుబొమ్మ పాటలు విడుదలకు ముందు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి పార్టీ సాంగ్ అప్డేట్ అందించారు. టాలెంటెడ్ బ్యూటీ శృతిహాసన్, నానిపై వచ్చే Odiyamma పార్టీ సాంగ్‌ను రేపు సాయంత్రం 4 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
నాని, శృతిహాసన్ స్టైలిష్ లుక్‌లో పార్టీ మూడ్‌లో ఉన్న సాంగ్ లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. స్పీకర్లు దద్దరిల్లేలా ఫుల్ వాల్యూమ్‌తో సాగే ఈ పాట.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కాబోతుందంటున్నారు మేకర్స్. హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన సమయమా సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ చిత్రానికి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
From tomorrow 🙂#Odiyamma #HiNannaOnDec7th @shrutihaasan on 🔥 pic.twitter.com/3toA7VFLno
— Nani (@NameisNani) November 27, 2023
నాని ప్రమోషనల్ స్టిల్స్..
Strike a Pose 😎
Steal the Show 🔥Latest snapshots of Natural 🌟 @NameIsNani during the #HiNanna promotions ❤️🔥#HiNannaTrailer dropping tomorrow!#HiNannaOnDec7th pic.twitter.com/6kPh4GlAbE
— BA Raju’s Team (@baraju_SuperHit) November 23, 2023
హాయ్ నాన్న ట్రైలర్ ఆన్ ది వే..
#HiNannaTrailer on NOV 24th ❤️🔥#HiNanna #HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7th pic.twitter.com/e6f9N3ZAZe
— Vyra Entertainments (@VyraEnts) November 21, 2023
𝐇𝐢..
Walking into November with new energy ❤️
and the momentum is only going up from here for #HiNanna 🤩#HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7thNatural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9… pic.twitter.com/EwR6LQ2MDs
— Vyra Entertainments (@VyraEnts) November 1, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..