Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani), బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). శౌర్యువ్ (Shouryuv) (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలోప్రమోషనల్ యాక్టివిటీస్‌తో ఫుల్ బిజీగా ఉంది నాని టీం. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం నుంచి Odiyamma పార్టీ సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఓడియమ్మా హీటు.. ఈడీఎంలో బీటు అంటూ హేశమ్ అబ్దుల్ వహబ్ కంపోజిషన్‌లో సాగుతున్న ఈ పాటను అనంత శ్రీరామ్ రాశాడు. ఈ పాటను విక్రమ్ కొడుకు, యాక్టర్ ధ్రువ్ విక్రమ్, చిన్మయి శ్రీపాద, శృతిహాసన్ పాడటం విశేషం. ఈ పార్టీ సాంగ్‌లో శృతిహాసన్ హాట్ లుక్‌లో అదరగొట్టేస్తుండగా.. నాని చాలా కాలం తర్వాత స్టైలిష్ సాంగ్‌లో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిపోయేలా ఉన్నాడంటున్నారు సినీ జనాలు.
తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో వస్తున్న హాయ్ నాన్న నాని 30 (Nani 30)గా తెరకెక్కుతోంది. హాయ్ నాన్న నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పాటలు విడుదలకు ముందే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. హాయ్ నాన్న నుంచి విడుదల చేసిన సమయమా, గాజుబొమ్మ పాటలు విడుదలకు ముందు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. సమయమా సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ మూవీకి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు.
ఖుషి తర్వాత మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ రెడీ చేసినట్టు ఇప్పటివరకు రిలీజైన పాటలతో క్లారిటీ ఇచ్చేస్తున్నాడు హేశమ్. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
Odiyamma Heatuuuuuu 💥💥💥
Vardhaman you guy’s were crazy 🔥🙌#HiNanna #hinannaondec7th #Odiyamma pic.twitter.com/rcqLnz4k5M— Vyra Entertainments (@VyraEnts) November 28, 2023
Odiyamma పార్టీ సాంగ్..
నాని ప్రమోషనల్ స్టిల్స్..
Strike a Pose 😎
Steal the Show 🔥Latest snapshots of Natural 🌟 @NameIsNani during the #HiNanna promotions ❤️🔥#HiNannaTrailer dropping tomorrow!#HiNannaOnDec7th pic.twitter.com/6kPh4GlAbE
— BA Raju’s Team (@baraju_SuperHit) November 23, 2023
హాయ్ నాన్న ట్రైలర్ ఆన్ ది వే..
#HiNannaTrailer on NOV 24th ❤️🔥#HiNanna #HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7th pic.twitter.com/e6f9N3ZAZe
— Vyra Entertainments (@VyraEnts) November 21, 2023
𝐇𝐢..
Walking into November with new energy ❤️
and the momentum is only going up from here for #HiNanna 🤩#HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7thNatural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9… pic.twitter.com/EwR6LQ2MDs
— Vyra Entertainments (@VyraEnts) November 1, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..