O Manchi Ghost | వెన్నెల కిషోర్ ‘ఓ మంచి ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్
OMG Movie | రీసెంట్గా చారి 111 అంటూ స్పై జానర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఇప్పుడు హారర్ థ్రిల్లర్‌తో రాబోతున్నాడు. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఓఎమ్‌జీ (OMG) ఓ మంచి గోస్ట్ అనేది ట్యాగ్ లైన్.
OMG Movie | రీసెంట్గా చారి 111 అంటూ స్పై జానర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఇప్పుడు హారర్ థ్రిల్లర్‌తో రాబోతున్నాడు. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఓఎమ్‌జీ (OMG) ఓ మంచి గోస్ట్ అనేది ట్యాగ్ లైన్. నందితా శ్వేతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో షకలక శంకర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ అబినికా ఇనాబతుని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌తో పాటు టీజర్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను జూన్ 21, 2024న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక విడుదలకు ఇంకా 5 రోజులే ఉండడంతో తాజాగా ట్రైలర్‌ను వదిలారు మేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

