మంచి దెయ్యం కథ
నందితాశ్వేత, వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్'. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు.
నందితాశ్వేత, వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల థీమ్ వీడియోను విడుదల చేశారు. ‘హారర్, కామెడీ అంశాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
ఓ హాంటెడ్ హౌస్‌లో జరిగే కథ ఇది. ఆద్యంతం నవ్విస్తూ భయపెడుతుంది. హారర్ కామెడీ జోనర్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది. దెయ్యం పాత్రలో నందితాశ్వేత అభినయం మరో స్థాయిలో ఉంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌రూబెన్స్, నిర్మాత: డా॥ అబినికా ఇనాబతుని, దర్శకుడు: శంకర్ మార్తాండ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

