RRR Movie | ఎన్టీఆర్ వీరాభిమాని ‘ఆర్ఆర్ఆర్’ కోసం.. అన్ని టికెట్స్ బుక్ చేసుకున్నాడా?
'అరవిందసమేత వీరరాఘవ' సినిమా వచ్చి మూడున్నరేళ్లు దాటింది. అరవింద తర్వాత తారక్ ట్రిపుల్ ఆర్ పైనే ఫోకస్ మొత్తం పెట్టాడు. ఇప్పటికే ట్రిపుల్ఆర్ నాలుగు సార్ల వాయిదా పడింది.
RRR Movie Tickets | ‘అరవిందసమేత వీరరాఘవ’ సినిమా వచ్చి మూడున్నరేళ్లు దాటింది. అరవింద తర్వాత తారక్ ట్రిపుల్ ఆర్ పైనే ఫోకస్ మొత్తం పెట్టాడు. ఇప్పటికే ట్రిపుల్ఆర్ సినిమా ఐదు సార్లు వాయిదా పడింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తారక్ నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు ఫలితంగా మార్చి 25న ట్రిపుల్ ఆర్ గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.దాంతో అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో ప్రధాన పాత్రలో నటించాడు..
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అమెరికాలో ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ సేల్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. అయితే తాజాగా అమెకారిలోని డల్లాస్ నగరంలోని గెలాక్సీ థియేటర్లో ఎన్టీఆర్ వీరాభిమాని ఏకంగా 75 టికేట్లను కొనుగోలు చేశాడు. దీన్ని బట్టి చూస్తే తారక్ అభిమానులు ఈ సినిమా గురించి ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. డివివి ఎంటర్టైనమెంట్స్ పతాకం పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఆలియాభట్, ఒలీవియా మొర్రిస్లు హీరోయిన్లుగా నటించారు. అజయ్‌దేవగన్, శ్రియ, సముద్రఖని కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- aliabhat
- NTR
- ramcharantej
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

