ఊహకందని హారర్ థ్రిల్లర్
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎస్ 5, నో ఎగ్జిట్'. ఈ చిత్రాన్ని ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శ్యామ్యూల్, షేక్ రహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు.
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎస్ 5, నో ఎగ్జిట్’. ఈ చిత్రాన్ని ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శ్యామ్యూల్, షేక్ రహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. భరత్ కోమలపాటి (సన్నీ) దర్శకుడు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి భరత్ కోమలపాటి మాట్లాడుతూ…‘సినిమా ప్రథమార్థం హారర్ థ్రిల్లర్‌గా సాగుతూనే ప్రీ ైక్లెమాక్స్ వచ్చేసరికి సస్పెన్స్, పొలిటికల్ డ్రామాగా టర్న్ తీసుకుంటుంది. తారకరత్న సుబ్బు పాత్రలో కనిపిస్తారు. రాజకీయ నేతగా సాయి కుమార్ నటన మెప్పిస్తుంది’ అన్నారు. నిర్మాత గౌతమ్ కొండెపూడి మాట్లాడుతూ…‘నా ఫ్రెండ్ భరత్ ఒకరోజు ఈ స్టోరి వినిపించాడు. కథ నచ్చి వెంటనే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాం. పేరున్న ఆర్టిస్టులతో కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం’అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

