Home
Cinema
Nithin Sangeeth Shobhan And Ram Nithin Are Playing The Lead Roles In The Film Mad Produced By Sitara Entertainments
సోలో బతుకే బెటర్
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యాడ్'. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. కల్యాణ్ శంకర్ దర్శకుడు. సూర్యదేవర హారిక, సాయిసౌజన్య నిర్మాతలు.
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యాడ్’. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. కల్యాణ్ శంకర్ దర్శకుడు. సూర్యదేవర హారిక, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘ఫ్రౌడ్సే బోలో ఆయామ్ సింగిల్’ అనే గీతాన్ని గురువారం విడుదల చేశారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందించారు. జీవితంలో సింగిల్‌గా ఉంటూ సంతోషంగా గడిపితే చాలనుకునే యువతరం తాలూకు మనోభావాలను ఆవిష్కరిస్తూ హుషారుగా సాగిందీ గీతం. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: ఎస్.నాగవంశీ, రచన-దర్శకత్వం: కల్యాణ్‌శంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

