Karthikeya-2 | అరవై కోట్ల క్లబ్లో నిఖిల్ ‘కార్తికేయ-2’..!
Karthikeya-2 Movie Collections | ప్రస్తుతం ఇండియాలో ‘కార్తికేయ-2’ హవా నడుస్తుంది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని కంటెంట్ పవర్ ఎంటో తెలియజేసింది. ప్రస్తుతం ఇండియాలో ఏ థియేటర్లో చూసిన ఈ సినిమా బొమ్మే. ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమాకు రోజు రోజుకు విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. హిందీ బెల్ట్‌లో మొదటి రోజు 50 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 1000 స్క్రీన్లకు పైగా ప్రదర్శితమౌవుతుంది. ఇప్పటికే లాల్ సింగ్ ఛడ్డా, రక్షా బంధన్ థియేటర్లను కార్తికేయ-2 ఆక్యూపై చేసింది. విడుదలైన ప్రతి భాషలో కార్తికేయ-2 డబుల్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది.
తాజాగా ఈ చిత్రం 60కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ చిత్రంతో నిఖిల్ 60కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 28.03 కోట్ల షేర్‌ను రాబట్టింది. నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా కార్తికేయ-2 నిలిచింది. బాలీవుడ్లో ఈ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బాహుబలి, పుష్ప తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో కార్తికేయ-2 దూసుకుపోతుంది. ఈ చిత్రంతో హీరో నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించాడు.
🙏🏽🙏🏽🙏🏽#Karthikeya2 #Karthikeya2Hindi #KrishnaIsTruth pic.twitter.com/npHXzEG4ga
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 20, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

