మారేడిమిల్లి అడవుల్లో స్వయంభూ..
లెజెండరీ వారియర్‌గా నిఖిల్ నటిస్తున్న భారీ పీరియాడికల్ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్‌కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ మారేడుమిల్లిలోని అందమైన లొకేషన్స్‌లో మొదలైంది.
లెజెండరీ వారియర్‌గా నిఖిల్ నటిస్తున్న భారీ పీరియాడికల్ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్‌కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ మారేడుమిల్లిలోని అందమైన లొకేషన్స్‌లో మొదలైంది. అక్కడి దట్టమైన అడవులలో నిఖిల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కథలో ఈ సన్నివేశాలు చాలా కీలకమని మేకర్స్ చెబుతున్నారు.
ఇది నిఖిల్ 20వ సినిమా కావడం విశేషం. ఎంతో అంకితభావంతో నిఖిల్ ఈ పాత్రను పోషిస్తున్నారని, ఈ పాత్రకోసం యుద్ధవిద్యల్లో ప్రావీణ్యత కూడా సాధించారని, ఇందులో నిఖిల్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ని చూస్తారని, వెండితెరపై అద్భుతమైన అనుభూతికి లోనుచేసే సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. సంయుక్తమీనన్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం: రవి బస్రూర్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాణం: పిక్సెల్ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

