ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ ‘ఘటికాచలం’
నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన సస్సెన్స్ థ్రిల్లర్ ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకుడు. ఎం.సి.రాజు ఈ చిత్రానికి కథకుడు, నిర్మాత కూడా. ప్రముఖ దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ కలిసి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నెల 31న ‘ఘటికాచలం’ విడుదల కానుంది.
నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన సస్సెన్స్ థ్రిల్లర్ ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకుడు. ఎం.సి.రాజు ఈ చిత్రానికి కథకుడు, నిర్మాత కూడా. ప్రముఖ దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ కలిసి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నెల 31న ‘ఘటికాచలం’ విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు.
నిర్మాత ఎం.సి.రాజు ఇచ్చిన కథలోనే నావెల్టీ ఉందని, ఆ నావెల్టీనే టెక్నికల్‌గా హై క్వాలిటీతో సినిమా తీసేందుకు స్ఫూర్తినిచ్చిందని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి ఈ సినిమాను పంపేందుకు ప్రయత్నిస్తున్నామని, హారర్, సస్పెన్స్ అంశాలుండే ‘బొమ్మరిల్లు’ లాంటి సినిమా ఇదనీ, తండ్రీకొడుకుల ఎమోషన్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయని దర్శకుడు అమర్ కామేపల్లి చెప్పారు. తొలి సినిమాకే వైవిధ్యమైన పాత్ర దొరకడం ఆనందంగా ఉందని, దర్శక, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారని హీరో నిఖిల్ దేవాదుల తెలిపారు. ఇంకా నిర్మాత ఎస్కేఎన్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

