Sara Arjun | అందరి కళ్లూ జూనియర్ ఐశ్వర్యరాయ్పైనే.. పొన్నియన్ సెల్వన్‌తో సూపర్ క్రేజ్
Ponniyan Selvan 2 | మణిరత్నం సినిమాలో ఒక్కసారి కనిపిస్తే చాలు ఫేమస్ అయిపోవడం ఖాయం. సరిగ్గా ఇదే ట్రెండ్ జూనియర్ ఐశ్వర్యరాయ్ విషయంలో కొనసాగుతోంది. ఇంతకీ ఈ జూనియర్ ఐశ్వర్యరాయ్ ఎవరనుకుంటున్నారా..? ఇటీవలే పొన్నియన్ సెల్వన్ 2 (Ponniyan Selvan-2)లో నందినీగా చిన్ననాటి పాత్రలోసూపర్ క్యూట్‌గా అలరించిన సారా అర్జున్ (Sara Arjun).
Ponniyan Selvan 2 | మణిరత్నం సినిమా అంటే హీరోయిన్లతో ఇతర లేడీ క్యారెక్టర్లకు మంచి ప్రాధాన్యం ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మణిరత్నం సినిమాలో ఒక్కసారి కనిపిస్తే చాలు ఫేమస్ అయిపోవడం ఖాయం. సరిగ్గా ఇదే ట్రెండ్ జూనియర్ ఐశ్వర్యరాయ్ విషయంలో కొనసాగుతోంది. ఇంతకీ ఈ జూనియర్ ఐశ్వర్యరాయ్ ఎవరనుకుంటున్నారా..? ఇటీవలే పొన్నియన్ సెల్వన్ 2 (Ponniyan Selvan-2)లో ఐశ్వర్యరాయ్ పోషించిన నందినీ చిన్ననాటి పాత్రలో కనిపించిన బ్యూటీ.
నందినీగా సూపర్ క్యూట్‌గా అలరించిన ఈ భామ పేరు సారా అర్జున్ (Sara Arjun).సిల్వర్ స్క్రీన్‌పై సారా అర్జున్ను చూసిన మూవీ లవర్స్ ఎవరీ భామ అంటూ ఇంటర్నెట్లో వెతకడం మొదలుపెట్టారు. మరి సారా అర్జున్ ఎవరో తెలుసా..? పాపులర్ బాలీవుడ్ యాక్టర్ రాజ్ అర్జున్ కూతురు. సారా అర్జున్ 2011లో చైల్డ్ యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ -2 సినిమాలో ఛాన్స్ కొట్టేసే కంటే ముందు ఈ చిన్నది 17 సినిమాల్లో నటించింది.
తెలుగులో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన దాగుడు మూత దండాకోర్ చిత్రంలో కూడా నటించింది. ఈ భామ ప్రస్తుతం తమిళంలో Quotation Gang చిత్రంలో నటిస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పొన్నియన్ సెల్వన్1లో కూడా మెరిసింది సారా అర్జున్. ఇటీవలే విడుదలైన పొన్నియన్ సెల్వన్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.

Sara Arjun1
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

