లొకేషన్లో చెత్త.. మండి పడ్డ నెటిజన్స్

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కున్న చిత్రం లాల్‌సింగ్ చద్దా. ఇందులో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తుండగా, ఇటీవలే టీంతో కలిసాడు. వాఖా గ్రామంలో చిత్రీకరణ జరిపినప్పుడు ఆ పరిసరాలలో చాలా చెత్త వదిలేశారని ఓ నెటిజన్ మండిపడ్డాడు. వాఖా గ్రామ ప్రజలకు చిత్ర యూనిట్ ఇచ్చిన బహుమతి ఇది. సత్యమేవ జయతేలో పర్యావరణం గురించి మాట్లాడిన అమీర్ వ్యక్తిగతంగా వచ్చే సరికి ఇలా ఉన్నారు అంటూ అక్కడి పరిస్థితులని వీడియోలో చిత్రీకరించి షేర్ చేశాడు.
నెటిజన్ వీడియో షేర్ చేసిన కొద్ది సేపటికి ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ సంస్థ ‘ఏకేపీ’ స్పందిస్తూ.. ‘‘లొకేషన్ని శుభ్రంగా ఉంచలేదనే ఆరోపణను ఖండిస్తున్నాం. మేం లొకేషన్ని క్లీన్‌గా ఉంచేందుకు ఒక టీమ్‌ను పెట్టుకున్నాం. షూటింగ్ ప్యాకప్ కాగానే లొకేషన్ అంతా శుభంగా ఉందా, లేదా చెక్ చేస్తాం. స్థానిక అధికారులు ఎప్పుడైన మా లొకేషన్‌కి వచ్చి చెక్ చేసుకోవచ్చు అని పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన సదరు నెటిజన్.. ఈ వీడియో చేసింది ఎవరిని కించపరచాలని కాదు, లడఖ్ పర్యావరణాన్ని కాపాడాలన్నదే మా ఉద్దేశం. లొకేషన్ చూడ్డానికి వెళ్లి వచ్చిన వారు ఆ ప్రాంతాన్ని చూసి విచారంగా వచ్చారు అంటూ తన ట్వీట్లో పేర్కొన్నాడు.
This is the gift Bollywood star Amir Khan's upcoming movie Lal Singh Chada has left for the villagers of Wakha in Ladakh.
— Jigmat Rinchen Ladakh🇮🇳 (@nontsay) July 8, 2021
Amir Khan himself talks big about environmental cleanliness at Satyamev Jayate but this is what happens when it comes to himself. pic.twitter.com/exCE3bGHyB
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

