ప్రపంచాన్ని చుట్టిరావాలని కోరిక..
డీజే టిల్లు, బెదురులంక 2012 సినిమాలతో వెంటవెంటనే హిట్సొచ్చాయి. ఈ ‘రూల్స్ రంజన్' కూడా హిట్ అయితే హ్యాట్రిక్ అవుతుంది. అందుకే కాస్త భయంగా ఉంది. ’ అని నేహాశెట్టి చెప్పింది. కిరణ్ అబ్బవరం సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన చి త్రం ‘రూల్స్ రంజన్'. రత్నంకృష్ణ దర్శకుడు. దివ్యాంగ్ లవానియా, మురళికృష్ణ వేమూరి నిర్మాతలు. ఏఎంరత్నం సమర్పిస్తున్న ఈచిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా నేహా విలేకరులతో ముచ్చటించింది.
డీజే టిల్లు, బెదురులంక 2012 సినిమాలతో వెంటవెంటనే హిట్సొచ్చాయి. ఈ ‘రూల్స్ రంజన్’ కూడా హిట్ అయితే హ్యాట్రిక్ అవుతుంది. అందుకే కాస్త భయంగా ఉంది. ’ అని నేహాశెట్టి చెప్పింది. కిరణ్ అబ్బవరం సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన చి త్రం ‘రూల్స్ రంజన్’. రత్నంకృష్ణ దర్శకుడు. దివ్యాంగ్ లవానియా, మురళికృష్ణ వేమూరి నిర్మాతలు. ఏఎంరత్నం సమర్పిస్తున్న ఈచిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా నేహా విలేకరులతో ముచ్చటించింది. ‘డీజే టిల్లు’లోలా ఇందులోనాది సెల్ఫిష్ పాత్ర కాదు. ఈ సినిమాలో నా పాత్ర పేరు సన. ఊరు తిరుపతి. అందంగా ఉం టాను. ఎప్పుడూ నవ్వు తూ ఆనందంగా ఉం టాను. బబ్లీగా ఉంటాను. చూడ్డానికి పక్కింటమ్మాయి లా ఉంటాను. ధైర్యసాహసాలు కూడా ఎక్కువే. ఈ సినిమాలో నా పాత్రకు ప్రపంచాన్ని చుట్టిరావాలనే కోరిక ఉంటుంది. సినిమా విడుదలయ్యాక కచ్చితంగా సన అందరికీ నచ్చుతుంది.” అని చెప్పింది నేహా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

