ఆ రోజుల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది

1980 దశకం నుంచే సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌కౌచ్ సమస్య ఉన్నదని చెప్పింది బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా. సినీ ప్రయాణంతో పాటు ఇండస్ట్రీలో ఉండే రాజకీయాలు, క్యాస్టింగ్‌కౌచ్ వంటి సమస్యల గురించి తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’లో నీనాగుప్తా ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ‘కెరీర్ ఆరంభంలో సినిమా ప్రయత్నాల కోసం అన్వేషిస్తున్న సమయంలో ఓ దక్షిణాది ప్రొడ్యూసర్ నుంచి ఫోన్ కాల్వచ్చింది. తనను కలవమని అడగటంతో సందేహిస్తూనే ఆ నిర్మాత ఉన్న హోటల్ రూమ్‌కు వెళ్లాను. తాను ఎంతో మంది కథానాయికల్ని దక్షిణాది చిత్రసీమకు పరిచయం చేశానని ఆ నిర్మాత నాతో చెప్పాడు. తన సినిమాలో కథానాయిక స్నేహితురాలి పాత్రకోసం నన్ను తీసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకు ప్రతిఫలంగా రాత్రి తనతో హోటల్ రూమ్‌లో గడపాలని అన్నారు. అతడి ఆఫర్‌ను తాను తిరస్కరించి అక్కడి నుండి వచ్చేశాను’ అని ఆత్మకథలో నీనాగుప్తా పేర్కొన్నది. ఆ నిర్మాత ఎవరన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- casting couch
- neena gupta
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

