Nbk 111 | ఎన్బీకే111 అప్డేట్.. గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపిన బాలకృష్ణ
Nbk 111 | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) రెండు రోజుల్లో తన 65వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన బర్త్‌డే సందర్భంగా వరుస అప్డేట్లు రాబోతున్నాయి.
Nbk 111 | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) రెండు రోజుల్లో తన 65వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన బర్త్‌డే సందర్భంగా వరుస అప్డేట్లు రాబోతున్నాయి. ఇప్పటికే అఖండ 2 టీజర్‌ను ప్రకటించిన చిత్రయూనిట్ తాజాగా మరో అప్డేట్ను ప్రకటించారు. తనకు వీరసింహరెడ్డి లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన తదుపరి సినిమాను చేయనున్నాడు. NBK111 రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు దీనిని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గోపీచంద్ మలినేని తాజాగా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని గోపీచంద్ పేర్కొన్నాడు.
THE GOD OF MASSES is back… and this time, we’re ROARING LOUDER! 🦁🔥
Honoured to reunite with #NandamuriBalakrishna garu for our 2nd MASS CELEBRATION together — #NBK111 👑
This one’s going to be HISTORIC! 💥
Backed by the passionate force #VenkataSatishKilaru garu under… pic.twitter.com/1bRWPX83J0
— Gopichandh Malineni (@megopichand) June 8, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

