Nandamuri Balakrishna | నందమూరి బాలకృష్ణ X కొరటాల శివ.. NBK112 అనౌన్స్మెంట్ వచ్చేసింది!
NBK 112 | టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత కొత్త కాంబినేషన్ రాబోతుంది. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా నేడు ఖరారైంది.
NBK 112 | టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత కొత్త కాంబినేషన్ రాబోతుంది. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా నేడు ఖరారైంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ మరియు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో సినిమా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ నేడు అధికారికంగా ప్రకటించింది. బాలయ్య మార్క్ ఊరమాస్ యాక్షన్కు, కొరటాల శివ సామాజిక సందేశం తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించబోతున్నారు. Power Meets Purpose, Mass Becomes A Movement అనే క్యాప్షన్ ఇవ్వడంతో ఈ చిత్రం యాక్షన్ ప్యాక్డ్గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
NBK112గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ను యువసుధ ఆర్ట్స్ మరియు SLV సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. అది పూర్తికాగానే కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ‘దేవర’ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
The Stars Align ✨
A Festival Awaits 💥💥#NBKxKoratalaSiva ❤🔥#NBK112 pic.twitter.com/PiBfFRWSeV— Yuvasudha Arts (@YuvasudhaArts) May 1, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

