NBK107 First Hunt Teaser | ‘భయం నా బయోడేటాలోనే లేదురా బోసిడీకే’…ఎన్బీకే 107 టీజర్ కేక
జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని నేడు అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ అందించాడు గోపీచంద్ మలినేని. ఎన్బీకే 107 (Nbk 107) ఫస్ట్ హంట్ టీజర్‌ను లాంఛ్ చేశాడు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni)తో చేస్తున్న ప్రాజెక్టు ఎన్బీకే 107 (Nbk 107). జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని నేడు అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ అందించాడు గోపీచంద్ మలినేని. ఫస్ట్ హంట్ టీజర్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు డైరెక్టర్.
‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్..నా జీవో గాడ్స్ ఆర్డర్.. ‘అని బాలకృష్ణ టీజర్లో చెప్పే సంభాషణలు సినిమా రక్తికట్టించేలా ఉండబోతుందని చెబుతున్నాయి. ‘భయం నా బయోడేటాలోనే లేదురా బోసిడీకే..నరకడం మొదలుపెడితే ఏ పార్టు ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడకల్లారా ‘.. అంటూ బాలయ్య చెబుతున్న డైలాగ్స్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి.
బాలయ్య మరోసారి తనదైన మాస్ డైలాగ్ డెలివరీతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడని తాజా టీజర్‌తో చెప్పేశాడు గోపీచంద్ మలినేని. సింహం వేట మొదలు అంటూ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లాంఛ్ చేసిన టీజర్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
సింహం వేట మొదలు 🔥🔥#NBK107FirstHunt 💥💥
▶️ https://t.co/3ZD3t4y918#NBK107 ❤️🔥❤️🔥 pic.twitter.com/u41zNOprB4— Mythri Movie Makers (@MythriOfficial) June 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

