Nayanathara: కాబోయే భర్తతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార గేర్ మార్చింది. హీరోయిన్‌గానే కాకుండా మహిళా ప్రధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఈ అమ్మడు కొన్నాళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉండగా, త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. `అయితే ఈ రోజు ఉదయం నయన్- విఘ్నేష్‌లు విఐపి దర్శనంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నయనతార విఘ్నేష్ శివన్‌ల నిశ్చితార్ధం ఇప్పటికే పూర్తి కాగా, అతి త్వరలోనే నయన్, విగ్నేష్ ల పెళ్లి జరగబోతోందని అంటున్నారు. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే..వివాహం తర్వాత నయన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివాహం తర్వాత నటన మానేసి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- nayan
- Tirumala
- vignesh shivn
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

