భయపెట్టే ‘మసూద’
తిరువీర్, కావ్య జంటగా నటిస్తున్న సినిమా ‘మసూద’. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. హారర్ డ్రామా కథతో నూతన దర్శకుడు సాయికిరణ్ తెరకెక్కిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..‘టీజర్ బాగుంది. సినిమా టీమ్ ఇష్టంగా పనిచేసినట్లు కనిపిస్తున్నది. సినిమా త్వరగా చూడాలన్న ఆసక్తిని టీజర్ కలిగిస్తున్నది’ అన్నారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ…‘ దర్శకుడు సాయి కిరణ్ ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

