బాలకృష్ణకు మాత్రమే అది సాధ్యమైంది
అగ్రహీరో బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘ఎన్బీకే 109’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘వీరమాస్' అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి.
అగ్రహీరో బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘ఎన్బీకే 109’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘వీరమాస్’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఇందులో బాలయ్యను బాబీడియోల్ విలన్‌గా ఢీకొట్టనున్నారు. ఇద్దరు పాత్రలూ ‘నువ్వా నేనే’ అనేలా ఉంటాయని సమాచారం.
సరిగ్గా ఇంక మూడ్నెల్లు.. అంటే అక్టోబర్ 10న దసరా కానుకగా ఈసినిమా విడుదల కానుంది. ఇదిలావుంటే బాలయ్య వచ్చే నెలలో నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఆయన తొలి చిత్రం ‘తాతమ్మకల’ విడుదలై వచ్చే నెల 30 నాటికి అక్షరాలా 50ఏళ్లు.
ఒక హీరో వారసుడిగా తెరంగేట్రం చేసి, ఇన్నేళ్లుగా కెరీర్ కొనసాగిస్తూ, ఇప్పటికీ స్టార్‌హీరోగా చెలామణీ కావడం బాలకృష్ణకు మాత్రమే సాధ్యమైంది. ఓ విధంగా ఇది దేశంలోనే రికార్డ్. మొత్తానికి అన్ని విధాలుగా విజయవంతమైన కెరీర్‌ని కొనసాగిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన తనయుడు, నటవారసుడు మోక్షజ్ఞ కూడా ఈ ఏడాదే హీరోగా పరిచయం కానుండటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

