MAD | ఓటీటీలో మ్యాడ్ సందడి.. ఏ ప్లాట్ఫాంలోనో తెలుసా..?
MAD | టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన చిత్రం మ్యాడ్ (MAD). అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాను థియేటర్లలో మిస్సయిన వారి కోసం కొత్త అప్డేట్ అందించారు మేకర్స్.
MAD | టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన చిత్రం మ్యాడ్ (MAD). కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో యూత్‌ఫుల్ కాలేజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాను థియేటర్లలో మిస్సయిన వారి కోసం కొత్త అప్డేట్ అందించారు మేకర్స్.
మ్యాడ్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫాంలో సందడి చేస్తోంది. మ్యాడ్ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి మరి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ మూవీలో సంగీత్ శోభన్, రామ్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యన్ లీడ్ రోల్స్‌లో నటించారు. మ్యాడ్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. నాగవంశీ సమర్పణలో తెరకెక్కిన మ్యాడ్ సినిమాతో హారికా సూర్యదేవర నిర్మాతగా తెరంగేట్రం చేశారు. సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు.
Netflixలో మ్యాడ్ స్ట్రీమింగ్ ..
Telugu Film #MAD Now Streaming On #Netflix#cinemaaghar pic.twitter.com/LHSPHYRUOi
— CinemaaGhar (@cinemaa_ghar) November 3, 2023
మ్యాడ్ కలెక్షన్లు ఇవే..
#MAD refuses to slow down 🔥🤩 The #MADness has crossed over Half -Million Dollars and more to come! 🥳
Thank you for making #BlockbusterMAD, one of the biggest hits of the year 💥
USA release by @CognierCC
Overseas Release by @Radhakrishnaen9 @kalyanshankar23 @vamsi84… pic.twitter.com/ngtpVJKmSP— Sithara Entertainments (@SitharaEnts) October 15, 2023
మ్యాడ్ ట్రైలర్..
The MADest Theatrical trailer of #MAD has taken the internet by FUN Storm! 🥳#MADTrailer 𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 #𝟏 on #YouTube 🔥
In cinemas #MADon6thOctober 😎@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan… pic.twitter.com/RmxlVIpYcA
— Fortune Four Cinemas (@Fortune4Cinemas) October 3, 2023
వీవీఐటీ కాలేజ్‌లో ప్రమోషన్స్..
Team #MAD is thrilled with the love & excitement showcased by the students of VVIT College, Guntur 🤩
Premieres from Today, Grand Release Tomorrow 🎟 – https://t.co/eXD1fnkSes@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan #RamNitin… pic.twitter.com/CqiQdXUQzu
— Sithara Entertainments (@SitharaEnts) October 5, 2023
Team #MAD is thrilled with the love & excitement showcased by the students of VVIT College, Guntur 🤩
Premieres from Today, Grand Release Tomorrow 🎟 – https://t.co/eXD1fnkSes@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan #RamNitin… pic.twitter.com/CqiQdXUQzu
— Sithara Entertainments (@SitharaEnts) October 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

