స్త్రీ గొప్పతనాన్ని ఆవిష్కరించే ‘నారి’
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘నారి’. సీనియర్ నటి ఆమని లీడ్‌రోల్ చేసిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ఠ, మౌనికరెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ కీలక పాత్రధారులు. సూర్య వంటిపల్లి దర్శకుడు.
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘నారి’. సీనియర్ నటి ఆమని లీడ్‌రోల్ చేసిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ఠ, మౌనికరెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ కీలక పాత్రధారులు. సూర్య వంటిపల్లి దర్శకుడు. శశి వంటిపల్లి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్‌ని విడుదల చేసిన రాష్ట్రమంత్రి సీతక్క.. చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరించాలి?.. వారికి ఎలా సహకరించాలి?.. అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ప్రతి మహిళా తమ ఇంట్లోని పురుషుడ్ని వెంట తీసుకెళ్లి ఈ సినిమా చూపించాలి’ అని దర్శకుడు కోరారు. ఈ చిత్రానికి కెమెరా: వి.రవికుమార్, భీమ్ సాంబ, సంగీతం: వినోద్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

