Naidu gari Thaluka | నాని.. నాయుడి గారి తాలుకా.?
Naidu gari Thaluka | దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో వరుస సూపర్ హిట్లు అందుకున్నాడు నటుడు నాని. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నాని తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
Naidu gari Thaluka | దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో వరుస సూపర్ హిట్లు అందుకున్నాడు నటుడు నాని. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నాని తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో మళ్లీ చేతులు కలిపాడు. విజయదశమిని పురస్కరించుకుని ఈ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా దసరా సినిమాను మించే స్థాయిలో ఉంటుందని కథ కథానాల్లో ఉహించని ట్విస్ట్‌లు ఉంటాయని సమాచారం.
అయితే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు నాయుడి గారి తాలుకా(Naidu gari Thaluka) అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా శ్రద్ద కపూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

