Nani30 Movie | ముంబైలో నాని కొత్త సినిమా షూటింగ్..!
Nani30 Movie Shooting update | నానికి దసరా సినిమాతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు. అంతేకాకుండా మాస్ ఆడియెన్స్‌లో యూనివర్సల్ యాక్సప్టెన్స్ దొరికింది. ఈ సినిమాతో నాని వంద కోట్ల హీరోగా మారాడు.
Nani30 Movie Shooting update | ఎన్నో ఏళ్లుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నానికి దసరా అలాంటి విజయాన్నే అందించింది. ఇప్పటీకి ఈ సినిమా సాలిడ్ రన్‌ను కొనసాగిస్తుంది. గతనెల 30న విడుదలైన దసరా తొలిరోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆరు రోజుల్లో వంద కోట్ల క్లబ్లో నిలిచింది. ఇక నానికి ఈ సినిమాతో తిరుగులేని బ్రేక్ దొరికొంది. అంతేకాకుండా మాస్ ఆడియెన్స్‌లో యూనివర్సల్ యాక్సప్టెన్స్ దొరికింది. ఈ సినిమాతో నాని వంద కోట్ల హీరోగా మారాడు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో తన తదుపరి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ప్రస్తుతం నాని శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. కాగా తాజాగా చిత్రబృందం ఓ మేజర్ షెడ్యూల్ కోసం ముంబై వెళ్లిందట. వారం రోజులకు పైగా అక్కడే షూటింగ్ జరుగనుందట. ఈ షెడ్యూల్లో నానిపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. వైరా ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ వీక్ సందర్భంగా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

