Nani | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ శద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో సరిపోదా శనివారం సినిమాల్లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే రీసెంట్గా AskNani సెషన్లో పాల్గొన్న నానిని అప్‌కమింగ్ డైరెక్టర్లలో మీరెవరితో పనిచేయాలనుకుంటున్నారని ఓ నెటిజన్ అడిగాడని తెలిసిందే.
దీనికి నాని స్పందిస్తూ.. బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు యెల్దండితో సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. తాజాగా ఈ క్రేజీ కాంబోపై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. నానికి వేణు యెల్డండి కథ వినిపించాడట. కథ నచ్చినట్టు చెప్పిన నాని కొన్ని మార్పుచేర్పులు చేసి.. ఫైనల్ అవుట్‌పుట్‌తో రావాలని సూచించినట్టు ఇన్సైడ్ టాక్. వేణు కూడా త్వరలోనే పూర్తి స్థాయి కథాంశంతో నానిని మరోసారి సంప్రదించాలని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై నాని, వేణు కాంబినేషన్ చూడటం చాలా ఎక్జయిటింగ్ న్యూస్ అవడం గ్యారంటీ. మరి నాని కోసం వేణు ఎలాంటి కథ సిద్దం చేశాడు.. నానిని ఎలా చూపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
సరిపోదా శనివారం మూవీలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని- ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
Venu (Balagam)#AskNani #HiNanna https://t.co/mQYllIZKEm
— Hi Nani (@NameisNani) December 4, 2023
#AskNani at 7 PM today @NameIsNani #HiNanna pic.twitter.com/cN50MzrEVO
— Suresh PRO (@SureshPRO_) December 4, 2023
𝐇𝐢..
Walking into November with new energy ❤️
and the momentum is only going up from here for #HiNanna 🤩#HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7thNatural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9… pic.twitter.com/EwR6LQ2MDs
— Vyra Entertainments (@VyraEnts) November 1, 2023
బ్యాక్ ఇన్ యాక్షన్..
Back in action! 😎#SaripodhaaSanivaaram shoot resumes today with a pivotal moments between Natural 🌟 @NameIsNani and @priyankaamohan ❤️🔥@iam_SJSuryah #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @IamKalyanDasari @DVVMovies pic.twitter.com/YKehyHYzF6
— DVV Entertainment (@DVVMovies) December 27, 2023
ప్రియాంకా మోహన్ లుక్..
Wishing the beautiful @priyankaamohan a very Happy Birthday!!
See you on the sets very soon ❤️💛#TheyCallHimOG #SaripodhaaSanivaaram pic.twitter.com/o2VmWlCwRb
— DVV Entertainment (@DVVMovies) November 20, 2023
Team #SaripodhaaSanivaaram all smiles at the Pooja ceremony! ❤️
With positivity in abundance, we’re set to embark on a memorable journey 🤗🎬 Clap by #VVVinayak garu
🎥 Switched on by #DilRaju garu
🎬 First shot direction by @Iam_SJSuryah garuThe shoot kicks off in November… pic.twitter.com/CN2hx0Or1P
— DVV Entertainment (@DVVMovies) October 24, 2023
Delighted to have the majestic @iam_SJSuryah on board and he’s ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023
నాని 31 అనౌన్స్మెంట్..
#Nani31 it is… 🔥🔥
The most lovable combo of our Natural Star @NameisNani & #VivekAthreya is back. ❤️🤗
UNCHAINED on Oct 23rd.
Muhurtham is on Oct 24th.Get ready to witness thrills, chills, and fun. pic.twitter.com/e4ZhM0yWyx
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..