Hi Nanna | హాయ్ నాన్న పుకార్లపై నాని టీం రియాక్షన్ ఇదే..!
Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ పుకారు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ పుకారు నెట్టింట హల్ చల్ చేస్తోంది. హాయ్ నాన్న తమిళ చిత్రం Dadaకు అనధికారిక రీమేక్ అని.. హాయ్ నాన్న పోస్టర్లతో తమిళ సినిమాకు సారుప్యతలున్నాయని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే మేకర్స్ అండ్ నాని టీం ఈ పుకార్లను కొట్టిపారేసింది. హాయ్ నాన్న ఒరిజినల్ కంటెంట్ అని క్లారిటీ ఇచ్చింది. కానీ పుకార్లకు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. నాని 30 (Nani 30)గా వస్తోన్న ఈ మూవీ తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోంది. హాయ్ నాన్నలో మృణాళ్ ఠాకూర్ యశ్న పాత్రలో నటిస్తోండగా.. నాని కూతురు పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది.
మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన సమయమా, గాజుబొమ్మ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్
చేస్తున్నాయి. మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ హర్ట్ టచింగ్ ట్యూన్స్‌తో సూపర్ హిట్ ఆల్బమ్ అందించబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన పాటలతో క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
From a father to his daughter, a song that will resonate with every dad, just like it did with me ♥️ #GaajuBomma!
Best wishes to the team!! #HiNanna
https://t.co/urBOIxWbip@NameisNani @mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @IananthaSriram @VyraEnts— Mahesh Babu (@urstrulyMahesh) October 6, 2023
గాజు బొమ్మ సాంగ్ ప్రోమో..
Join us in Celebrating the Purest Love of all ❤️
The Soul of #HiNanna Promo is now available in all Major Languages ❤️🔥
– https://t.co/KBgf5AdYTK
Full song out tomorrow @ 11:00AM 🎧#GaajuBomma #SheeshekiGudiya #KannaadiKannaadi #Magalalla #KonjatheKonjatheNatural 🌟… pic.twitter.com/PYiz6uXd09
— Vyra Entertainments (@VyraEnts) October 5, 2023
సమయమా సాంగ్
సమయమా సాంగ్ ప్రోమో..
Tomorrow 🙂#Samayama #SaayaTera #Nizhaliyae #Vivarane #Hridayame#HiNanna pic.twitter.com/zYpkVQ1Kp9
— Nani (@NameisNani) September 15, 2023
Nani’s #HiNanna new schedule begins in Ooty.
Nani, Mrunal Thakur, Shruthi Haasan. pic.twitter.com/zJHmNc6q6x
— Christopher Kanagaraj (@Chrissuccess) September 2, 2023
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

