Pawan kalyan | పవన్ కల్యాణ్‌కు నాని మద్దతు
Pawan kalyan | టాలీవుడ్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఏపీ ఎన్నికలపైనే ఉందనే విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కల్యాణ్ తరపున పలువురు సినీ ప్రముఖులు ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్‌కు న్యాచురల్ స్టార్ నాని (Nani) మద్దతు తెలియజేశాడు.
Pawan kalyan | టాలీవుడ్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఫోకస్ అంతా ప్రస్తుతం ఏపీ ఎన్నికలపైనే ఉందనే విషయం తెలిసిందే. త్వరలో ఏపీ అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తరపున పలువురు సినీ ప్రముఖులు ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్‌కు న్యాచురల్ స్టార్ నాని (Nani) మద్దతు తెలియజేశాడు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశాడు నాని. మీరు రాజకీయాల్లో పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు. మీ సినీ కుటుంబంలో వ్యక్తిగా మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని.. అన్ని వాగ్దానాలను నెలవేర్చాలని కోరుకుంటున్నా. నాతోపాటు యావత్ సినీ పరిశ్రమ మీ వెంట ఉంటుందని విశ్వసిస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ సార్.. అని ట్వీట్ చేశాడు నాని. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Dear @PawanKalyan gaaru as you are about to face the big battle of politics. As a member of your film family I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident the entire fraternity is too. All the very best sir 🙏🏼
— Hi Nani (@NameisNani) May 7, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

