నాని-బలగం వేణు ఎల్లమ్మ
నాని వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్ట్ 29న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది కూడా. అలాగే ‘ఓజీ’ దర్శకుడు సుజీత్తో సినిమా చేయనున్నట్టు ఇటీవల పుట్టినరోజు సందర్భంగా నాని ప్రకటించారు.
నాని వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్ట్ 29న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది కూడా. అలాగే ‘ఓజీ’ దర్శకుడు సుజీత్తో సినిమా చేయనున్నట్టు ఇటీవల పుట్టినరోజు సందర్భంగా నాని ప్రకటించారు. వీటితోపాటు నాని మరొక సినిమాకు కూడా పచ్చజెండా ఊపారు. అదే ‘బలగం’ దర్శకుడు వేణు యల్దండి సినిమా.
దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రీసెంట్గా జరిగిన నాని పుట్టినరోజున వస్తుందనుకున్నారు అంతా. కానీ రాలేదు. అయితే.. ఈ సినిమా గురించి దిల్ రాజు స్వయంగా మాట్లాడారు. నాని కథానాయకుడిగా వేణు యల్దండి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ సినిమాకు ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు ఆయన అన్నారు. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

