Nani | ప్రేక్షకులు ఓ అడుగు ముందుకు వేసినట్లే..: నాని
హీరో నాని సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘కోర్ట్- స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ ఉపశీర్షిక. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకుడు.
Nani | హీరో నాని సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘కోర్ట్- స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ ఉపశీర్షిక. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకుడు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. మార్చి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..
‘ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నా. ఇందులో చాలా సెన్సిటివ్ ఇష్యూని డీల్ చేశాం. సినిమా పూర్తయ్యాక నిలబడి క్లాప్స్ కొడతారు. ఇది నా గ్యారంటీ. అద్భుతమైన కోర్ట్ డ్రామాతో పాటు అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఇలాంటి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయితే ఇండస్ట్రీ, ఆడియన్స్ ఓ అడుగు ముందుకు వేసినట్లే’ అన్నారు. ఒక్క సిట్టింగ్‌లోనే కథను ఓకే చేశానని, అంతలా నచ్చిందని ప్రియదర్శి తెలిపారు. గొప్ప బాధ్యతగా ఈ సినిమా చేశానని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోషన్, శ్రీదేవితో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

