Nagarjuna: హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లు ఎవరో చెప్పాలంటూ హౌజ్‌మేట్స్‌కి నాగ్ ప్రశ్న

ఎపిసోడ్ మొదట్లో రవి,లహరి,ప్రియలకు గట్టిగానే చురకలు అంటించిన నాగార్జున.. మానస్ తనకు తాను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పుకోవడాన్ని తప్పుపట్టాడు. ఇక విశ్వను కొంత క్లాస్ పీకి అతను వరస్ట్ కెప్టెన్ అన్న వాళ్ల నోర్లు మూయించాడు.మగాడు ఏడవొద్దు అంటూ అతనికి ధైర్యం నూరిపోశాడు. అలాగే సిరితో షణ్ముఖ్ ఫ్రెండ్షిప్ కట్ చేయడాన్ని వ్యతిరేకించాడు.
వెళ్లిపోయిన వాళ్లు ఏదేదో అంటారు. వారి కోసం నువ్వు సిరిని దూరం పెట్టడం ఏంటని షణ్ముఖ్‌ని ప్రశ్నించాడు. ప్రియాంక లవ్‌స్టోరీ గుర్తు చేసిన నాగ్.. నిన్ను బాధపెట్టినవాడి కోసం చింతించొద్దని ధైర్యాన్ని నూరిపోశాడు. తర్వాత హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లను డోర్ దగ్గర నిలబెట్టి ముఖం మీద తలుపేయమని కంటెస్టెంట్లతో గేమ్ ఆడించాడు. మొదటగా వచ్చిన ప్రియ.. లోబో ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పింది.
అనంతరం తర్వాత లోబో.. లహరి అందంతో పరేషాన్ చేస్తుందంటూ నవ్వించాడు. లహరి.. రవి; రవి.. ప్రియ; జెస్సీ, ప్రియాంక సింగ్, విశ్వ, కాజల్.. లోబో; శ్వేత, యానీ మాస్టర్.. మానస్; మానస్.. యానీ మాస్టర్; నటరాజ్ మాస్టర్, హమీదా.. కాజల్; షణ్ముఖ్, సిరి.. సన్నీ; సన్నీ.. సిరి; శ్రీరామ్.. జెస్సీ పేర్లను ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు సూచించారు.
చివరిగా నామినేషన్లో ప్రియ, మానస్, లహరిలు ఉన్నట్టు తెలియజేసిన నాగార్జున ఆదివారం రోజు ఒకరు ఎలిమినేట్ కానున్నట్టు తెలియజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

