నాగబంధ రహస్యాలను అన్వేషిస్తూ..
నిర్మాత అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగబంధం’. విరాట్‌కర్ణ కథానాయకుడు. ఈ చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఇందులో కథానాయికగా నటిస్తున్న నభా నటేష్ పాత్రను పరిచయం చేస్తూ, ఈ సినిమాకు చెందిన ఆమె ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
నిర్మాత అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగబంధం’. విరాట్‌కర్ణ కథానాయకుడు. ఈ చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఇందులో కథానాయికగా నటిస్తున్న నభా నటేష్ పాత్రను పరిచయం చేస్తూ, ఈ సినిమాకు చెందిన ఆమె ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె పాత్ర పేరు పార్వతి. ఇక పోస్టర్ని గమనిస్తే.. హుందాతనం, పవిత్రత, ఆధ్యాత్మికత మేళవింపుగా ఆమె లుక్ ఉన్నది. దేవాలయం నేపథ్యంలో పక్షులతో ఆడుకుంటూ ఈ పోస్టర్లో ఆమె కనిపిస్తున్నది.
చుట్టూ రంగురంగుల పూలు, పచ్చని చెట్లు, నెమళ్లు.. ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం ఈ పోస్టర్లో కనిపిస్తున్నది. దేశంలోని పురాతన విష్ణు దేవాలయాల నేపథ్యంతో ఈ సినిమా కథ నడుస్తుందని, నాగబంధ సంప్రదాయ రహస్యాలను అన్వేషిస్తూ సాగే కథ ఇదని, డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. జగపతిబాబు, జయప్రకాష్, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్ ఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

