ఓ చెలియా.. ఓ గాఢమైన ప్రేమకథ
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ప్రేమకథాచిత్రం ‘ఓ చెలియా..’. ఎం.నాగరాజశేఖర్రెడ్డి దర్శకుడు. రూపాశ్రీ కొపురు నిర్మాత.
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ప్రేమకథాచిత్రం ‘ఓ చెలియా..’. ఎం.నాగరాజశేఖర్రెడ్డి దర్శకుడు. రూపాశ్రీ కొపురు నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి మరో మెలొడీని మేకర్స్ విడుదల చేశారు.
‘కొంచెం కొంచెంగా..’ అంటూ సాగే ఈ పాటను హీరో నవీన్‌చంద్ర ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. సుధీర్ బాగడి ఈ పాట రాయగా, ఎం.ఎం.కుమార్ స్వరపరిచారు. వాగ్దేవి, మనోజ్ ఆలపించారు. హీరోహీరోయిన్ల మధ్య గాఢమైన ప్రేమను ఆవిష్కరించేలా ఈ పాట సాహిత్యం, సంగీతం సాగింది. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ బాలా, నిర్మాణం: ఎస్ఆర్ఎస్ క్రియేషన్స్, ఇందిరాదేవి ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

