ఏవో ఏవో కలలే..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. నారాయణ్‌దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్రావు నిర్మాతలు. ఏప్రిల్ 16న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్రంలోని ‘ఏవో ఏవో కలలే..ఎన్నో ఎన్నో తెరలే..అన్నీ దాటె మనసే’ అనే గీతాన్ని అగ్రహీరో మహేష్‌బాబు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యాన్నందించిన ఈ పాటకు పవన్ సి.హెచ్ స్వరాల్ని సమకూర్చారు. జోనితగాంధీ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్, నిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

