Naga Chaitanya-Ashritha | నెట్టింట బావ, మరదలి సందడి… వీడియో వైరల్..!
Naga Chaitanya | టాలీవుడ్ నటుడు నాగచైతన్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు తన సినిమా ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నటుడు, తన మేనమామ అయిన దగ్గుబాటి వెంకటేశ్ కుమార్తె అశ్రితతో కలిసి చైతూ సందడి చేశారు.

అశ్రిత విదేశాల్లో ఉంటుంది. ఇటీవల భారత్ వచ్చిన ఆమె చైతూకు చెందిన క్లౌడ్ కిచెన్ షోయుకు వచ్చింది. అక్కడ తయారు చేస్తున్న ఫుడ్, ఇతర వివరాలను చైతూను అడిగి తెలుసుకుంది. అశ్రిత ఓ ఫుడ్ వ్లాగర్. ‘ఇన్ఫినిటీప్లాటర్’ వేదికగా పలు రకాల వంటకాలను అందరికీ పరిచయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే క్లౌడ్ కిచెన్‌లో అశ్రిత ఓ డిష్‌ను తయారు చేసి తన బావకు రుచి చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో అశ్రిత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!