Love Story: మొన్న చిరంజీవి, ఆమీర్.. నేడు నాగ్, సుకుమార్

కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ నెల 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి చిరంజీవి, ఆమీర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో సినిమా మంచి విజయం సాధించడంతో సక్సెస్ మీట్ నిర్ణయించాలని భావిస్తున్నారు మేకర్స్..
ఈ రోజున సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని ట్రిడెంట్ హోటల్లో సక్సెస్ మీట్ జరగనుంది.ఈ కార్యక్రమానికి నాగార్జున, సుకుమార్ చీఫ్ గెస్ట్లుగా రాబోతున్నట్టు తెలుస్తుంది. లవ్ స్టోరీ చిత్రంలో ప్రేమకథను కుల వివక్ష .. లింగ వివక్ష అనే అంశాల చుట్టూ అల్లుకుంటూ వెళ్లాడు. ఆ పాయింట్ ను బలంగా జనంపై రుద్దకుండా సున్నితంగా .. అందంగా చెప్పుకుంటూ వెళ్లాడు శేఖర్ కమ్ముల.
బలమైన కథాకథనాలకి తోడు మనసుకు హత్తుకునే పాటలు, చైతూ- సాయిపల్లవి డాన్స్ సినిమా సక్సెస్‌లో సగభాగం అయింది. సారంగదరియా పాట సినిమాపై ఎన్నో అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. లవ్ స్టోరీ చిత్రానికి పోటీగా మరే సినిమా లేకపోవడంతో ఈ చిత్రం మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

