నచ్చావు అబ్బాయి
కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్ గాదె దర్శకుడు. కోడి దివ్యదీప్తి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘నచ్చావు అబ్బాయి..’ అనే పాటను ఆదివారం విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ గీతానికి మణిశర్మ స్వరాల్ని అందించారు
కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్ గాదె దర్శకుడు. కోడి దివ్యదీప్తి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘నచ్చావు అబ్బాయి..’ అనే పాటను ఆదివారం విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ గీతానికి మణిశర్మ స్వరాల్ని అందించారు.
‘నచ్చావ్ అబ్బాయి..పిచ్చిపిచ్చిగా నచ్చావ్ అబ్బాయ్..పోనీలే అమ్మాయి ఇన్నాళ్లకీ..మంచి మాట చెప్పావమ్మా..’ అంటూ చక్కటి రొమాంటిక్ ఫీల్‌తో పాట సాగింది. ‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో ఆకట్టుకునే కథాంశమిదని నిర్మాత కోడి దివ్యదీప్తి చెప్పారు. సోనూ ఠాకూర్, సిద్ధార్థ్మీనన్, యస్వీ కృష్ణారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి, సంగీతం: మణిశర్మ, దర్శకత్వం: శ్రీధర్ గాదె.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

