Rules Ranjann | రూల్స్ రంజన్ నుంచి నాలో నేనే లేను లిరికల్ వీడియో సాంగ్
Rules Ranjann | టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా చిత్రం రూల్స్ రంజన్ (Rules Ranjann). రుథిరమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.
Rules Ranjann | ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). హిట్టు, ప్లాఫ్ టాక్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న తాజా చిత్రం రూల్స్ రంజన్ (Rules Ranjann). రుథిరమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ నాలో నేనే లేను (Naalo Nene Lenu promo) సాంగ్ ప్రోమో ను లాంఛ్ చేయగా.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు. నేహాశెట్టిని ఫాలో అవుతూ కిరణ్ అబ్బవరం పాడుకుంటున్న ఈ సాంగ్‌ను రాంబాబు గోసాల రాశారు. అమ్రిష్ కంపోజిషన్‌లో శరత్ సంతోష్ ఈ పాటను పాడాడు. ఈ చిత్రానికి అమ్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
రూల్స్ రంజన్‌లో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్దార్థ్ సేన్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కిరణ్ అబ్బవరం మరోవైపు KA9 ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
నాలో నేనే లేను సాంగ్ ప్రోమో..
నాలో నేనే లేను లిరికల్ వీడియో సాంగ్..
A Melody for all One sided Hearts ❤️https://t.co/SwQc20dUsR#RulesRanjann #NaaloNenelenu pic.twitter.com/PP46VKBLrN
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) May 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | సూర్యతో ఆ మూడు సినిమాలు మిస్ కావడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన నజ్రియా!
Syndar c | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

