Shruti Haasan | శృతిహాసన్‌కు మైత్రీ మూవీ మేకర్స్ బర్త్ డే విషెస్
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న శృతిహాసన్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) టీం. ఈ భామ 2023 ఇయర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు భారీ సినిమాలతో షురూ చేసింది.
బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల్లో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది శృతిహాసన్ (Shruti Haasan). నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న శృతిహాసన్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) టీం. అందమైన టాలెంటెడ్, ఎనర్జిటిక్ పర్సన్ శృతిహాసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. ఈ భామ 2023 ఇయర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు భారీ సినిమాలతో షురూ చేసింది.
ఇంతకీ ఆ రెండు సినిమాలేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీటిలో ఒకటి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. రెండోది మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన వాల్తేరు వీరయ్య. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించాడు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లుగా తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలై మంచి వసూళ్లు రాబడుతున్నాయి.
కాగా ఈ రెండు సినిమాలు శృతిహాసన్‌కి అదిరిపోయే హిట్ తెచ్చిపెట్టకపోయినా మంచి సక్సెస్ అందించాయని మాత్రం చెప్పొచ్చు. ప్రస్తుతం శృతిహాసన్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో కలిసి సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Here's wishing the multi talented gorgeous beauty @shrutihaasan a very Happy Birthday 💞🥳#WaltairVeerayya
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/Ngzxtl8oN7— Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023
Team #VeeraSimhaReddy wishes Massively Talented @shrutihaasan
a Blockbuster Birthday 💥💥Witness her energetic performance in #BlockBusterVeeraSimhaReddy 🔥
Natasimham #NandamuriBalakrishna @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman pic.twitter.com/35iob8FM3U
— Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

