Nazriya Nazim | నేను థియేటర్లో చూసిన తొలి సినిమా భీమ్లానాయక్: నజ్రియా
వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్లో వస్తున్న ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) జూన్ 10న శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైటెక్‌సిటీ శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్.
న్యాచురల్ స్టార్ హీరో నాని, నజ్రియా నజీమ్ (Nazriya) కాంబినేషన్లో వస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం జూన్ 10న శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైటెక్‌సిటీ శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు .
ఈ సందర్భంగా నజ్రియా మాట్లాడుతూ..ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ సార్ రావడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో నేను థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా భీమ్లానాయక్. భీమ్లానాయక్ సినిమా ఓ మ్యాజిక్. నాకు అద్బుతమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ కలిగింది. అంటే సుందరానికి లాంటి అందమైన చిత్రంలో నన్ను భాగస్వామి చేసినందుకు డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు ధన్యవాదాలు. మనమంతా రేపు థియేటర్లో కలుద్దామని చెప్పుకొచ్చింది నజ్రియా. ఈ చిత్రంలో రోహిణి, నరేశ్, విష్ణువర్దన్ కీలక పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

