800 The Movie | 800 మూవీని థియేటర్లో మిస్సయ్యారా..? అయితే ఈ న్యూస్ మీ కోసమే..
800 The Movie | లెజెండరీ క్రికెట్ ప్లేయర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muthiah Muralidaran) బయోపిక్‌గా వచ్చింది 800 టైటిల్ (800 Title). ఈ సినిమా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది.
800 The Movie | లెజెండరీ క్రికెట్ ప్లేయర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muthiah Muralidaran) బయోపిక్‌గా వచ్చింది 800 టైటిల్ (800 Title). ఈ చిత్రంలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం మధుర్ మిట్టల్ (Madhurr Mittal) టైటిల్ రోల్లో నటించాడు. కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఒకే ఒక ఆఫ్ స్పిన్నర్ బౌలర్ మురళీధరన్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాను థియేటర్లలో చూడని వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. 800 డిజిటల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రీమియర్ కానుందని పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం Jio Cinema తెలియజేసింది. తాజా అప్డేట్ ప్రకారం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ ప్రీమియర్ కానుంది. ఎంఎస్ శ్రీపతి కథనందిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీని మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగచారి నిర్మించారు.
ఈ చిత్రంలో మహిమ నంబియార్ కీలక పాత్రలో నటించగా.. ఘిబ్రాన్ సంగీతం అందించాడు. 800 పాన్ ఇండియా థ్రియాట్రికల్ రైట్స్‌ను శ్రీదేవి మూవీస్ బ్యానర్ అధినేత, పాపులర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ దక్కించుకున్నారని తెలిసిందే. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
கிரிக்கெட் உலகை புரட்டி போட்ட #MuthiahMuralidaran என்னும் மாமனிதனின் உண்மை கதை.
டிசம்பர் 2 முதல் #800 திரைப்படத்தை #JioCinema-வில் இலவசமாய் காணுங்கள்#800onJioCinema@Murali_800 @Mahima_Nambiar #MadhurrMittal @MovieTrainMP pic.twitter.com/as03GoaPyn
— JioCinema (@JioCinema) November 14, 2023
800 ట్రైలర్..
SACHIN TENDULKAR UNVEILS TRAILER OF MUTHIAH MURALIDARAN BIOPIC ‘800’… 6 OCT RELEASE… #SachinTendulkar unveiled the trailer of the #MuthiahMuralidaran biopic, titled 800 [#800TheMovie]… #SanathJayasuriya was also present at the event.
Trailer 🔗: https://t.co/e21A4LjQH2… pic.twitter.com/0zDMU3N3UH
— taran adarsh (@taran_adarsh) September 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

