Music Shop Murthy | రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’
Music Shop Murthy | టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విలన్‌గా, కమెడియన్‌గా.. తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే అజయ్ ఘోష్ (Ajay Ghosh) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
Music Shop Murthy | టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విలన్‌గా, కమెడియన్‌గా.. తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే అజయ్ ఘోష్ (Ajay Ghosh) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి (Chandini Chowdary) కథానాయికగా నటిస్తుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి (Harsha Garapati) నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.
ఈ మూవీని జూన్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథ విషయానికి వస్తే.. గుంటూరులో మ్యూజిక్ షాప్ నడుపుకుంటున్న 50 ఏండ్ల మూర్తి (అజయ్ ఘోష్)కి డీజే ఆపరేటర్ అవ్వలాని కోరిక ఉంటుంది. ఆ విషయం ఇంట్లో తన భార్యకి చెప్పిన, బయట స్నేహితులకు చెప్పిన ఈ వయసులో డీజే ఏంటి అంటూ ఎగతాళి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన డ్రీమ్ కోసం మూర్తి ఏమి చేశాడు అనేది సినిమా స్టోరీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

