వినూత్న కథతో ‘ముఖ్య గమనిక’
అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. వేణు మురళీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లావణ్య కథానాయిక. రాజశేఖర్, సాయికృష్ణ నిర్మించారు. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ‘విరాన్ నాతో పాటు అల్లు అర్జున్ సినిమా కథలు వినేవాడు.

బన్నీకి విరాన్ అంటే చాలా ఇష్టం. ఏదైనా కొత్త కథ వినాల్సివస్తే విరాన్ను పిలవండని చెప్పేవాడు. విరాన్ హీరోగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు. బన్నీ వాసు సినీ ప్రయాణాన్ని తాను స్ఫూర్తిగా తీసుకుంటానని హీరో విరాన్ ముత్తంశెట్టి అన్నారు. ఓ వినూత్నమైన కథతో సినిమాను తెరకెక్కించామని, కొత్తవారైనా ఆర్టిస్టులందరూ చక్కటి నటన కనబరిచారని దర్శకుడు వేణు మురళీధర్ చెప్పారు. ఈ నెల 23న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కిరణ్ వెన్న, నిర్మాణ సంస్థ: శివిన్ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!