వినోదాల మేళవింపుగా ‘ముఖ్యగమనిక’
ప్రేమ, సస్పెన్స్, వినోదం మేళవింపుగా రూపొందిన చిత్రం ‘ముఖ్యగమనిక’. విరాన్ ముత్తంశెట్టి, లావణ్య జంటగా నటించారు. వేణు మురళీధర్ దర్శకుడు. రాజశేఖర్, సాయికృష్ణ నిర్మాతలు. ఈ నెల 23న విడుదల కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ప్రేమ, సస్పెన్స్, వినోదం మేళవింపుగా రూపొందిన చిత్రం ‘ముఖ్యగమనిక’. విరాన్ ముత్తంశెట్టి, లావణ్య జంటగా నటించారు. వేణు మురళీధర్ దర్శకుడు. రాజశేఖర్, సాయికృష్ణ నిర్మాతలు. ఈ నెల 23న విడుదల కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. యువహీరో విశ్వక్సేన్ అతిథిగా విచ్చేసి యూనిట్‌సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ‘మా హీరో విరాన్ సమయపాలన గల వ్యక్తి. హీరోయిన్ లావణ్య కూడా చాలా బాగా నటించింది. సాంకేతికనిపుణులంతా మనసుపెట్టి పనిచేశారు’ అని దర్శకుడు చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఈ కథలో ఉన్నాయని, యూనిట్ మొత్తం ఒక కుటుంబంలా సపోర్ట్ చేశారని హీరోయిన్ అన్నారు. సాంకేతికంగా ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని హీరో తెలిపారు. అర్యన్, చిత్రం భాష ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, డైరెక్షన్: వేణు మురళీధర్.వి., సంగీతం: కిరణ్ వెన్న.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

