Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani), సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) కాంబోలో వచ్చిన మూవీ హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30) ప్రాజెక్టుగా శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వం వహించిన ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కింది. నాని అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తొలి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతూ.. సూపర్ హిట్‌గా నిలిచింది. హేశమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడమే కాదు.. దసరా తర్వాత నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో పడిపోయింది. థియేటర్లలో సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకున్న హాయ్ నాన్న ఇక ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. జనవరి 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ కంటే ఏ మాత్రం తగ్గకుండా ఓటీటీలో కూడా ప్రేక్షకుల నుంచి స్పందన ఉంటుందని నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
ఈ చిత్రంలో నాని కూతురుగా బేబి కియారా నటించింది. హాయ్ నాన్న నుంచి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచడంలో కీ రోల్ పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన సమయమా సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేస్తున్నాయి. ఈ చిత్రానికి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించగా.. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కించారు.
#HiNanna streaming from tonight 12am on #Netflix#Nani #MrunalThakur #BabyKiara pic.twitter.com/Ep1x5HkZgC
— Telugu TV Updates (@telugutvupdts) January 3, 2024
ప్రమోషన్స్‌లో ఇలా..
The gorgeous @Mrunal0801’s rendition of #Ammaadi is pure magic 😍🤌🏻
This adorable duo is melting our hearts with their cuteness ❤️🔥
– https://t.co/4UJlmmS7jK#Maiyal #Andhaaju #Melleishtam #Pyaralaage #HiNanna #HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7th
Natural 🌟 @NameIsNani… pic.twitter.com/8KObGDW7Xy
— Ramesh Bala (@rameshlaus) November 5, 2023
Those Expressions 💘 Cutest video 😍
Muddhosthaade ma @NameisNani 🤌🏻🫠🫀@mrunal0801 #Ammaadi #HiNanna#HiNannaOnDec7th #Nani pic.twitter.com/jNTqfxe5Nk— Nani Fans Association (@nfa_hyd) November 5, 2023
#TFNExclusive: Natural 🌟@NameisNani and the beautiful @mrunal0801 groove together at their movie song launch event 🤩#Nani #MrunalThakur #HiNanna #TeluguFilmNagar pic.twitter.com/dYaJP7TQSi
— Telugu FilmNagar (@telugufilmnagar) November 5, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..