అమ్మ ప్రేమను చాటే ఫ్రై డే
దియా రాజ్, ఇనయా సుల్తానా, రిహానా, వికాస్, వశిష్ట, రోహిత్ బొడ్డపాటి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫ్రై డే’. ఈశ్వర్‌బాబు ధూళిపూడి దర్శకుడు. కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
దియా రాజ్, ఇనయా సుల్తానా, రిహానా, వికాస్, వశిష్ట, రోహిత్ బొడ్డపాటి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫ్రై డే’. ఈశ్వర్‌బాబు ధూళిపూడి దర్శకుడు. కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మదర్స్ డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘అమ్మా..’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
అమ్మ ప్రేమను చాటిచెప్పేలా హృద్యంగా ఈ పాటను చిత్రీకరించడం జరిగిందని దర్శక, నిర్మాతలు తెలిపారు. మధుకిరణ్ రాసిన ఈ పాటను ప్రజ్వల్ క్రిష్ స్వరపరచగా స్నిగ్ద నయని ఆలపించారు. ఇంకా నిర్మాత ఈశ్వర్‌బాబు, హీరో రోహిత్, దియా రాజ్, రిహానా, కల్పిక, బాలనటుడు గుడ్డు, సింగర్ సిగ్ద, ఇనయ సుల్తానా, తదితరులు మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

