Monica Video Song | ‘కూలీ’ నుంచి ‘మోనికా’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
Super Star Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కూలీ. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Super Star Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కూలీ. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ఉర్రూతలూగించే పాట ‘మోనికా'(Monica) ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో మలయాళ నటుడు షాబిన్ షాహిర్ పూజా హెగ్డే మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. “మోనికా” పాట తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

