Mohanlal | మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ హీరో ఇటీవలే L 360 కూడా ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపాడు. పాపులర్ డైరెక్టర్, ఆపరేషన్ జీవా ఫేం తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ మోహన్ లాల్ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. రెజపుత్ర విజువల్ మీడియా సమర్పణలో వస్తోన్న ఈ చిత్రంలో పాపులర్ నటి శోభన (Shobhana) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నట్టు ఇప్పటికే అప్డేట్ కూడా వచ్చింది.
మోహన్‌లాల్ సినిమాలో మళ్లీ నటిస్తుండటం ఎక్జయిటింగ్‌గా ఉందంటోంది శోభన. మా ఇద్దరి కాంబోలో వస్తోన్న 56వ సినిమా ఇది.. అంటూ శోభన షేర్ చేసిన వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 55 సినిమాల్లో నటించి ఆల్‌టైం ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ కాంబినేషన్‌గా నిలిచారు మోహన్ లాల్-శోభన. నేడు L 360 షూటింగ్ షురూ అయింది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ లొకేషన్‌కు వచ్చారు.
షూటింగ్ లొకేషన్లో మోహన్ లాల్, శోభన షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న స్టిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. షూటింగ్ లాంఛ్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత శోభన-మోహన్‌లాల్ కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రార్థనతో తరుణ్ మూర్తి నేతృత్వంలో ఎమ్. రెంజిత్ నిర్మిస్తున్న నా 360వ ప్రాజెక్ట్ చిత్రీకరణను ప్రారంభించాం. నా 360వ సినిమాను ప్రారంభించినందుకు టీం మెంబర్స్‌కు నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. మీ ఆశీస్సులు కోరుతున్నానని ట్వీట్ చేశాడు.
మోహన్‌లాల్ ఖాతాలో వృషభ, Empuraan, Rambaan , BARROZ, Ram: Part 1 సినిమాలున్నాయి. ఇప్పటికే ఆయా సినిమాల నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
On the set, joining in prayers as we commence filming the project led by director Tharun Moorthy and produced by M. Renjith under Rejaputhra Visual Media. I express my deepest gratitude and seek your blessings as I embark on my 360th film venture.#L360 #MRenjith #TharunMoorthy… pic.twitter.com/eGyxWizpkP
— Mohanlal (@Mohanlal) April 22, 2024
Seems like we don’t have to wait till Anoop Sathyan movie to see the iconic pair again on screen 😌#Shobhana – #Mohanlal to reunite again on screen for #L360
🤞 pic.twitter.com/137hT98GT5— nikhil muraleedharan (@nikhilmuraleed9) April 19, 2024
#L360 Update on @Mohanlal Social Media Handles 🤗
6PM ⏳ !!#Mohanlal pic.twitter.com/SGPPJNpvbj
— Adithyan Vasudevan (@AdithyanVasudev) March 18, 2024
Empuraan అప్డేట్..
#L2E Empuraan
Tomorrow 5pm IST.
Stay tuned! @PrithviOfficial #muraligopy @antonypbvr @aashirvadcine @prithvirajprod #SureshBalaje #GeorgePius @ManjuWarrier4 @ttovino @Indrajith_S @deepakdev4u #sujithvaassudev #NirmalSahadev #MohanDas @silvastunt pic.twitter.com/NsM12kjwa5— Mohanlal (@Mohanlal) September 29, 2023
మోహన్‌లాల్ జిమ్ వర్కవుట్స్..
A 63 year old man is getting READY for upcomings.. 👏🔥#Mohanlalpic.twitter.com/58SbINIjRq
— AB George (@AbGeorge_) July 25, 2023
పార్టీ మూడ్‌లో ఇలా..
#MohanLal‘s much awaited #MalaikottaiVaaliban has been wrapped up. Here are some clicks from packup party ✨📸@Mohanlal @mrinvicible @shibu_babyjohn #Kochumon #Johnandmarycreative #Maxlab #CenturyFilms @propratheesh @baraju_SuperHit #MohanlalWithLJP pic.twitter.com/xAHLSx3onM
— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023
ప్లాన్ విజువలైజేషన్ ఇలా..
Academy Award-winning film ‘Moonlight’s Executive Producer #NickThurlow joins forces with #VRUSHABHA
Releasing in more than 4500 screens worldwide in Malayalam, Telugu, Kannada, Tamil and Hindi in 2024.
@Mohanlal #RoshanMeka @shanayakapoor @TheZaraKhan @raginidwivedi24 pic.twitter.com/Qt0VuRWeFh
— 123telugu (@123telugu) August 7, 2023
Vrushabha takes its first step towards the frame! As the clapboard snaps shut for #Vrushabha, we ask for your love and blessings. pic.twitter.com/RM1uIkeJp2
— Mohanlal (@Mohanlal) July 23, 2023
It’s official!
Balaji Telefilms partners with Connekkt Media and AVS Studios for #VRUSHABHA – a Pan India bilingual Telugu Malayalam Film starring megastar Mohanlal.
High on emotions and VFX, the film is an Epic Action Entertainer transcending generations.
Touted to be one of… pic.twitter.com/cbW9Ygglhi— Sreedhar Pillai (@sri50) July 3, 2023
An Action Packed Wrap! Lalettan @Mohanlal ‘s and @roshannmeka13 ‘s#Vrushabha concludes its month long first shooting schedule with filming one of Indian Cinema’s biggest Action sequences
@shanayakapoor @TheZahrahSKhan @raginidwivedi24 @actorsrikanth #ConnekktMedia… pic.twitter.com/aJiSZw6ghr— BA Raju’s Team (@baraju_SuperHit) August 24, 2023
Lalettan @Mohanlal #Vrushabha Look 🔥🫅🏻
@shanayakapoor @TheZahrahSKhan @raginidwivedi24 @actorsrikanth #ConnekktMedia @balajimotionpic #AvsStudios @FilmDirector_NK #VishalGurnani #JuhiParekhMehta #AbhishekVyas @EktaaRKapoor #ShobhaKapoor #ShyamSunder #VarunMathur… pic.twitter.com/VVtr8m3hgR— BA Raju’s Team (@baraju_SuperHit) August 24, 2023