Mohanlal | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా..? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఇటీవలే జోషి డైరెక్షన్లో నటిస్తోన్న కొత్త సినిమా Rambaan అప్డేట్ అందించి అభిమానులను ఖుషీ చేశాడు. ఈ మూవీ టైటిల్ లుక్‌లో.. మోహన్‌లా లుంగీలో ఓ చేతిలో గన్, మరో చేతిలో సుత్తి పట్టుకొని.. కారుపై కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు.
చెంబోస్కి మోషన్ పిక్చర్స్, ఐన్‌స్టీన్ మీడియా, నెక్ట్స్టెల్ స్టూడియోస్ అసోసియేషన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. మోహన్‌లాల్ స్వీయదర్శకత్వంలో వస్తోన్న చిత్రం BARROZ. ఈ మూవీ నుంచి రేపు సాయంత్రం 5 గంటలకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది. కనకపు సింహాసనంపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తూ.. సినిమాపై హైప్ పెంచేస్తున్నాడు. Jijo Punnoose కథనందిస్తున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూరు తెరకెక్కిస్తున్నారు.
మోహన్ లాల్ వీటితోపాటు లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban)లో నటిస్తున్నాడు. మలైకోటై వాలిబన్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ పీరియాడిక్ డ్రామాలో బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మోహన్ లాల్ మరోవైపు నందకిశోర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ వృషభ లో కూడా నటిస్తున్నాడు. తెలుగు, మలయాళ బైలింగ్యువల్ చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు రోషన్ మేక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అదేవిధంగా Ram: Part 1తోపాటు మరో రెండు సినిమాలు కూడా మోహన్ లాల్ ఖాతాలో ఉన్నాయి.
BARROZ అప్డేట్..
#BARROZ Update Tomorrow 5PM🔥
Directed By #MohanLal !! pic.twitter.com/GVSsUtuMQb
— Saloon Kada Shanmugam (@saloon_kada) November 3, 2023
Rambaan లుక్..
#Mohanlal – Joshiy movie titled #Rambaan
Best of luck sir @Mohanlal
The one and only “MOHANLAL” ❤️🔥 pic.twitter.com/8m8o5iQ2lL
— Parshant Neel (@parshantneel) October 30, 2023
Mohanlal – Joshiy – Chemban Vinod Joining🤩🔥
Motion Poster Releasing Today 11:45am❤🔥#Mohanlal #Joshiy@Mohanlal pic.twitter.com/RJpTe8VHWt
— AKMFCWA Official (@AkmfcwaState) October 30, 2023
హరీష్ పేరడి డబ్బింగ్ స్టిల్ ..
#HareeshPeradi completed dubbing for #MalaikottaiVaaliban ⚡#Mohanlal #LJP pic.twitter.com/gTZx56NqlC
— Arjun (@ArjunVcOnline) August 1, 2023
పార్టీ మూడ్‌లో ఇలా..
#MohanLal‘s much awaited #MalaikottaiVaaliban has been wrapped up. Here are some clicks from packup party ✨📸@Mohanlal @mrinvicible @shibu_babyjohn #Kochumon #Johnandmarycreative #Maxlab #CenturyFilms @propratheesh @baraju_SuperHit #MohanlalWithLJP pic.twitter.com/xAHLSx3onM
— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023
#Rambaan | Motion Poster | #Mohanlal | Joshiy | Chemban Vinod Jose pic.twitter.com/dNk2GvUjUE
— FilmForYou (@f1lmforyou) October 30, 2023
మలైకోటై వాలిబన్ ఫస్ట్ లుక్..
Presenting to you the 1st Look of #MalaikottaiVaaliban Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@Mohanlal #MohanlalWithLJP @mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/FrEonCaUFV
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2023
And now, the wait has a face!
Presenting to you the First Look of #MalaikottaiVaaliban! Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab pic.twitter.com/D8f2FM3oFP
— Mohanlal (@Mohanlal) April 14, 2023
జై సల్మీర్ షూటింగ్లో మోహన్ లాల్
To all those eyes and ears for Malaikottai Vaaliban, hey, we begin today! #LijoJosePellissery #johnandmarycreative #MalaikottaiVaaliban #maxlab pic.twitter.com/4oKvJWY3s5
— Mohanlal (@Mohanlal) January 18, 2023
The much awaited shoot of Lijo Jose Pellissery directorial and Mohanlal starrer, 'Malaikottai Valiban' kickstarted in Jaisalmer#MalaikottaiVaaliban@mohanlal @mrinvicible @shibu_babyjohn #johnandmarycreatives #centuryfilms #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/ca52PYG38R
— BA Raju's Team (@baraju_SuperHit) January 18, 2023